ఇంగ్లాండ్‌లో భారత్‌కు ఐదు టెస్టుల సిరీస్ ప్రస్తుతం హెడింగ్లీలో జరుగుతోంది.

Photo: Google

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా కెఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు.

Photo: Google

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ ఆఫ్ సెంచరీ చేశాడు.

Photo: Google

సెనా దేశాల్లో అత్యధిక 50+ స్కోర్ చేసిన భారత ఓపెనర్లు ఎలైట్ జాబితాలో సెహ్వాగ్‌ను బీట్ చేశాడు.

Photo: Google

సునీల్ గవాస్కర్ 57 ఇన్నింగ్స్‌లో 19కి 50 ప్లస్ స్కోర్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.

Photo: Google

కెఎల్ రాహుల్ 42 ఇన్నింగ్స్‌లో 9 సార్లు 50 ప్లస్ స్కోర్‌తో రెండో ప్లేస్‌లో ఉన్నారు.

Photo: Google

వీరేంద్ర సెహ్వాగ్ 49 ఇన్నింగ్స్‌లో 50 ప్లస్ స్కోర్ సాధించాడు.

Photo: Google

మురళీ విజయ్ 42 ఇన్నింగ్స్‌లో సెనా దేశాల్లో 9 సార్లు 50 ప్లస్ స్కోర్ చేశాడు.

Photo: Google

గౌతమ్ గంభీర్ 25 ఇన్నింగ్స్‌లో 7 సార్లు 50 ప్లస్ స్కోర్ చేశాడు.

Photo: Google