ఒకప్పటి స్టార్ హీరో ఉదయ్ కిరణ్ చాలా మందికి గుర్తుండే ఉంటాడు. ఈయన జయంతి నేడు.

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఉదయ్ కిరణ్ చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించారు.

మనసంతా నువ్వే సినిమాతో మరో హిట్ ను సంపాదించిన తర్వాత ఈ స్టార్ కు కాస్త బ్యాడ్ టైమ్  మొదలైంది.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో హిట్ లు లేకపోయాయి. దీంతో డీలా పడ్డాడు ఉదయ్ కిరణ్.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో హిట్ లు లేకపోయాయి. దీంతో డీలా పడ్డాడు ఉదయ్ కిరణ్.

ఈయన ఎంట్రీ ఇచ్చిన చిత్రం సినిమాను రూ. 42 లక్షలతో తెరకెక్కిస్తే ఈ సినిమా ఏకంగా రూ. 8 కోట్లను సంపాదించింది.

ఈ సినిమాకు ఉదయ్ కిరణ్ కేవలం రూ. 11000 మాత్రమే అందుకున్నారు. ఇదే ఆయన మొదటి రెమ్యూనరేషన్ కూడా.

సైడ్ క్యారెక్టర్ అనుకున్న ఉదయ్ తోనే హీరోగా సెట్ చేసి సినిమాను తెరకెక్కించారు. కానీ మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ అయ్యారు.