https://oktelugu.com/

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ధరించే ఈ ఖరీదైన వజ్రాభరణాలను చూశారా?

Images source: google

నీతా అంబానీ ఇతర దేశాల నుంచి వజ్రాభరణాలను కొనుగోలు చేస్తుంటుంది. ఇలాంటి ఓ ఏడు నెక్లెస్ లు ఉన్నాయి ఆమెకు. మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

Images source: google

ఇషా అంబానీ పెళ్లిలో నీతా తెల్లటి లెహంగాలో వజ్రాల ఆభరణాలు, మ్యాచింగ్ బ్యాంగిల్స్, జడౌ పోల్కీ డైమండ్స్‌తో కూడిన ఓ నక్లెస్ ను ధరించింది.

Images source: google

గ్రీన్ కలర్ స్టోన్ తో ఈ వచ్చిన ఈ వజ్రాల నక్ల్సెస్ చూడటానికి చాలా అందంగా ఉంది కదా. ఇక చెవి దిద్దులు కూడా మ్చాచింగే.

Images source: google

ముత్యాలు పొదిగిన నెక్లెస్‌తోనెటిజన్ దృష్టిని ఆకర్షించింది. ఇక దీనికి సంబంధించిన చెవి పోగులు కూడా వచ్చాయి. మ్యాచింగ్ బాగుంది కదా.

Images source: google

రాధిక మర్చంట్ ఆరంగేత్రం కార్యక్రమంలో నీతా  నారింజ రంగు చీరను ముత్యాల శ్రేణులతో రూపొందించిన సున్నితమైన డైమండ్ హారంతో మెరిసింది.

Images source: google

కుమార్తె ఇషా అంబానీ రిసెప్షన్‌లో నీతా అంబానీ యువరాణి కట్ డైమండ్ నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Images source: google

ముత్యాల చుక్కలతో కూడిన ప్రత్యేకమైన కుందన్ డైమండ్ నెక్లెస్‌ను బయట పార్టీలకు వేసుకొని వస్తుంటుంది.

Images source: google