Image Credit : pexels
Image Credit : pexels
మధుమేహ వ్యాధితో ప్రపంచంలోనే చాలా మంది బాధ పడుతున్నారు. దీనికి ఎటువంటి నివారణ లేదు. కానీ మందులు & సమతుల్య ఆహారంతో కాస్త అదుపులో ఉంచుకోవచ్చు.
Image Credit : pexels
మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో సరైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మంచి ఆహారాన్ని మీకోసం తీసుకొని వచ్చాము.. లెట్స్ ఎంజాయ్ ది ఫుడ్...
Image Credit : pexels
ఆంధ్రా చికెన్ : ఈ ఆంధ్రా-స్టైల్ చికెన్ డిష్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు, మధుమేహాన్ని నియంత్రించే వారికి ఇది సరైనది. దీన్ని రోటీతో లాగించండి.
Image Credit : pexels
ఉడికించిన గుడ్డు : ఉడికించిన గుడ్లను తక్కువ నూనెతో రుచికరమైన వంటకంగా తయారు చేసుకొని తినండి. నాన్-స్టిక్ పాన్‌లో ఉడికించి తినండి టేస్ట్ అదుర్స్ అనిపిస్తుంది.
Image Credit : pexels
బచ్చలికూర పెసరపప్పు : పెసర పప్పు కాస్త నెమ్మదిగా జీర్ణం అవుతుంది కాబట్టి చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది. బచ్చలికూరను ఇడ్లీలతో తినండి ఆరోగ్యం. సూపర్ టేస్ట్ కూడా.
Image Credit : pexels
రాగి దోస : మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోసెలు తినాలనిపిస్తే బియ్యం స్థానంలో రాగులు & గోధుమ పిండిని తీసుకోండి. కొబ్బరి చట్నీతో ఈ దోసెలను తినండి. అదుర్స్ అంటారు. ఆరోగ్యం.
Image Credit : pexels
కన్యాకుమారి ఫిష్ కర్రీ : నూనె లేకుండా వండుకోవాలి అనుకునేవారికి ఈ వంటకం చాలా ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ పెరగకుండా ఉండటానికి దీన్ని రోటీతో తినేయండి.
Image Credit : pexels
మిక్స్డ్ బీన్స్ సలాడ్ : బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, టొమాటోలను కలిపి తయారు చేయడం వల్ల ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది.
Image Credit : pexels
స్టఫ్డ్ సోరకాయ : సోరకాయను ఉడకబెట్టి, పనీర్‌తో కలిపి, నిమ్మకాయలో మెరినేట్ చేసి వంట చేస్తే పోషకాలు ఫుల్. రుచితో సూపర్. మరి ట్రై చేయండి.