డయాబెటిస్ తో బాధ పడుతున్నారా? అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటనే టెన్షన్ లో కూడా ఉన్నట్టు ఉన్నారే. ఇంతకీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

Image Credit : google

కొన్ని ఫ్రూట్స్, ఫుడ్స్, జ్యూస్ లు తీసుకోకపోవడమే బెటర్. లేదంటే డేంజర్ జోన్ లో ఉంటారు.

Image Credit : google

స్వీట్స్ : గులాబ్ జామ్, జిలేబీ, లడ్డూ వంటి వాటిల అధికంగా షుగర్ ఉంటుంది. కాబాట్టి వీటికి దూరంగానే ఉండాలి.

Image Credit : google

డ్రింక్స్, జ్యూస్ లు : లస్సీ, జ్యూస్ లు, సోడా వంటివి కూడా తీసుకోకుండా ఉండాలి. ఇందులో కూడా షుగర్ ఎక్కువ ఉంటుంది.

mage Credit : google

రైస్ : రైస్ కూడా కాస్త తక్కువ తినడమే బెటర్. దీనివల్ల షుగర్ లెవల్ పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు నిపుణులు. 

Image Credit : google

ఆయిల్ ఫుడ్ : ఎక్కువ ఫ్రై చేసిన పదార్థాలకు, ఆయిల్ పుడ్ కు కూడా దూరంగా ఉండాలి. లేదంటే షుగర లెవల్ పెరిగే అవకాశం ఉంటుంది.

Image Credit : google

కొవ్వు పదార్థాలు : డైయిరీ ప్రాడక్ట్స్ కు దూరంగా ఉండాలి. ఇక కొవ్వు ఉండే ఎలాంటి ఆహారానికి అయినా సరే వాటి జోలికి పోకూడదు.

Image Credit : google

డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. 

Image Credit : google