హంసానందిని.. ఈ అందాల బ్యూటీ క్యాన్సర్ ను జయించింది.

శస్త్రచికిత్స చేసి వైద్యులు ట్యూమర్‌ తొలగించారు. పదహారు సైకిల్స్‌ కీమోథెరపీ చేశారు.

ఆ సమయంలో జుట్టు మొత్తం రాలిపోయి గుండుతో హంసాను చూసిన అంతా షాక్ అయ్యారు.

ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తోంది. ఎరుపు స్కర్టు డ్రెస్ లో అందాలు ఒలకబోసింది..

Fill in some text

సన్నగా మారి తీక్షణమైన చూపులతో అందరి మనసు దోచేస్తోంది..