అందాల అభిమానులు ఎప్పుడూ సోషల్ మీడియాలో హంసా నందిని అందమైన ఫొటోలను చూడటానికి ఇష్టపడతారు.

అయితే ఆమె అనారోగ్యంతో ఇన్నాళ్లు దూరంగా ఉంది.

ఇప్పుడు శుభవార్త ఏమిటంటే, ఆమె క్యాన్సర్‌ను జయించి తిరిగి గ్లామర్‌గా కనిపించింది.

తన తాజా ఫోటోషూట్‌లో బిగుతుగా ఉన్న దుస్తులలో తన వంపులను చూపిస్తూ అందాలు ఒలకబోసింది..

 ఆమె అందాల అంగాంగ ప్రదర్శన అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

ప్రస్తుతం క్యాన్సర్ జయించి జుట్టు పెంచి  వివిధ కార్యక్రమాలకు హంసానందిని హాజరవుతోంది.

హంసా అందాలకు అందరూ ఫిదా అవుతూ ఆమె లైఫ్ హ్యాపీగా సాగాలని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు..

ప్రస్తుతం కొన్ని సినిమాలకు హంస సైన్ చేసింది. త్వరలోనే పట్టాలెక్కనుంది.

Off-white Banner

Thanks For Reading...