Images source : google
గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ చెప్పే మాటలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మరి చాలా మంది చింతిస్తారు కదా. వాటికి టిప్స్ ఆయన ఏం చెప్పారంటే?
Images source : google
"నేను దీనిని సవాలుగా తీసుకోగలను" అని మీలో సంకల్పం బలాన్ని ప్రేరేపించండి.
Images source : google
మీకు ఏ సమస్య వచ్చినా, దాన్ని ఎదుర్కొనే శక్తి మీకు ఉందని తెలుసుకోండి.
Images source : google
మీ మీద మీకు కాన్ఫిడెన్స్ 100 శాతం ఉంటే, మీరు చింతించడం మానేయండి
Images source : google
మీ కంటే ఎక్కువ సమస్యలు ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోండి. అప్పుడు, మీ సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి.
Images source : google
శ్వాస మీద శ్రద్ధ వహించినప్పుడు, అది మనల్ని అన్ని చింతలు, ఆందోళనల నుంచి దూరం చేస్తుంది.
Images source : google
జీవితాన్ని అన్ని రంగులతో తీసుకోండి. అయితే, జీవితం తనను తాను ప్రదర్శిస్తుంటుంది. జీవితాన్ని ఆలింగనం చేసుకోండి.
Images source : google