https://oktelugu.com/

143వ ర్యాంక్‌లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత అసంతృప్తికరమైన దేశంగా నిలిచింది.

Images source : google

లెబనాన్ రెండవ అసంతృప్త దేశం. ప్రపంచవ్యాప్తంగా 142వ స్థానంలో ఉంది.

Images source : google

లెసోతో 141వ స్థానంలో ఉంది. ఇది మూడవ అత్యంత అసంతృప్తికరమైన దేశంగా నిలిచింది.

Images source : google

140వ స్థానాన్ని ఆక్రమించిన సియెర్రా లియోన్ అసంతృప్త దేశాల్లో నాలుగో స్థానంలో నిలిచింది.

Images source : google

కాంగో 139వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఐదవ అత్యంత సంతోషంగా లేని దేశంగా నిలిచింది.

Images source : google

జింబాబ్వ్ 138వ స్థానంలో ఉంది, ఆరవ అసంతృప్తి దేశంగా మారింది.

Images source : google

137వ స్థానంలో, బోట్స్వానా ఏడవ అత్యంత సంతోషించని దేశం.

Images source : google

మలావి: 136వ స్థానంలో ఉంది, ఇది ఎనిమిదవ అత్యంత సంతోషించని దేశం.

Images source : google