ఏం మాయ చేశావే పిల్ల.. యదనిండా నీ తలపులే..!

ఇది మల్లెల వేళ అని.. రోమాంటిక్ పాటను గుర్తు తెస్తున్న గాయత్రీ షాన్..

పసుపులో చీరలో దేవకన్యలా ఉన్న ఆమె రూపాన్ని చూస్తుంటే .. అలానే చూస్తుండి పోవాలనిస్తుంది..

గాయత్రీ షాన్ విషయానికొస్తే.. తమిళ సినిమాల్లో ప్రధానంగా నటిస్తుంది. 

గాయత్రీ షాన్ ‘మృగం’, బీస్ట్ సినిమాల్లో నటించింది. 

మోడల్ గా, నటిగా, టిక్ టాక్ స్టార్ గా గాయత్రీ షాన్ కు మంచి గుర్తింపు ఉంది. 

గాయత్రీ షాన్ పుట్టింది శ్రీలంకలో అయిన స్థిరపడింది మాత్రం చైన్నైలోనే. 

ఈరోజు(జూన్ 1)న 30వ వసంతంలో అడుగుపెడుతున్న గాయత్రీ షాన్ కు జన్మదిన శుభాకాంక్షలు.. మీరు కూడా ఆమెకు పుట్టిన రోజు విషెస్ చెప్పేయండి...