స్మార్ట్ ఫోన్ లలో ఆపిల్ ఐ ఫోన్ కు ఉండే క్రేజ్ వేరు. ప్రతి సంవత్సరం ఈ కంపెనీ కొత్త మోడల్ ఆవిష్కరిస్తుంది.

బ్యాటరీ, కెమెరా సామర్థ్యం, ఫోటోల్లో నాణ్యత, అధునాతన యాంటీ వైరస్, ఇంకా చాలా ఫీచర్లు ఆపిల్ సొంతం.

ఆపిల్ సంస్థ తన వినియోగదారుల కోసం.. ఓ మోడల్ పై ధర తగ్గించింది.. ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో పెట్టింది.

 ఫ్లిప్ కార్ట్ ఆపిల్ ఐ ఫోన్ - 13 మోడల్ పై భారీ తగ్గింపును ప్రకటించింది.

ఈ నమూనాలో 128 జీబీ సామర్థ్యం ఉన్న ఫోన్ ను 59,900 కు విక్రయిస్తుండగా.. దానిపై 11% తగ్గింపును ప్రకటించింది.

11 శాతం తగ్గింపు తర్వాత వినియోగదారులకు అది 52,999 కే లభిస్తుంది. దీనిపై ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది.

ఐ ఫోన్ - 13 పై ఫ్లిప్ కార్ట్  42,000 ఎక్స్ చేంజ్ ఆఫర్ ప్రకటిస్తోంది. ఒకవేళ ఆ ఆఫర్ పొందితే దానిని కేవలం 11 వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఐ ఫోన్ - 13 ను ఆపిల్ 2021లో లాంచ్ చేసింది. 6.1 అంగుళాల సూపర్ రెటీనా డిస్ ప్లే..4GB RAM, 512 GB మెమరీ సామర్థ్యంతో ఆపిల్ ఈ ఫోన్ ను రూపొందించింది.

Off-white Banner

Thanks For Reading...