ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ తెరకు ఎంట్రీ ఇచ్చింది.

ఎంట్రీ తోనే అదిరిపోయే లెవల్లో పేరు తెచ్చుకుంది.  కానీ ఈమె కెరీర్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు..

ఇక తాజాగా ఫరియా లేటెస్ట్ పిక్స్ షేర్ చేయగా నెట్టింట నిముషాల్లోనే వైరల్ అయ్యాయి.. బ్లూ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తూ అందరిని టెంప్ట్ అయ్యేలా చేస్తుంది..

అమ్మడు చూపుల బాణాలకు కుర్రకారంతా ఫిదా అవుతున్నారు..