Images source : google
భారతదేశంలో కొన్ని ప్రసిద్ధ మఠాలు ఉన్నాయి. వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, వాస్తుశిల్పం, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందాయి. మరి అవేంటంటే?
Images source : google
తవాంగ్ మఠాం, అరుణాచల్ ప్రదేశ్: ఈ 400 సంవత్సరాల పురాతన మఠాం ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది. 300 మందికి పైగా సన్యాసులు ఉంటారు.
Images source : google
హెమిస్ మఠాం, లడఖ్: భారతదేశంలోని అతిపెద్ద, సంపన్న మఠాలలో ఒకటి. గురు పద్మసంభవను గౌరవించే వార్షిక హెమిస్ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది.
Images source : google
రుంటెక్ మఠాం, సిక్కిం: సిక్కింలోని అతిపెద్ద మఠాం. కర్మ కాగ్యు శాఖ కీలక స్థానం. దాని బంగారు స్థూపం, ఉత్సాహభరితమైన పండుగలకు ప్రసిద్ధి చెందింది.
Images source : google
ఘూమ్ మఠాం, డార్జిలింగ్: 1850లో స్థాపించిన ఘూమ్ మఠాం ప్రసిద్ధి చెందింది. 15 అడుగుల ఎత్తైన మైత్రేయి బుద్ధుని విగ్రహం ఉంది.
Images source : google
తిక్సే మొనాస్టరీ, లడఖ్: 12 అంతస్తుల సముదాయం, పవిత్ర కళాఖండాలకు ప్రసిద్ధి చెందిన లాసాలోని పొటాలా ప్యాలెస్‌ను పోలి ఉండటం వల్ల దీనిని తరచుగా "మినీ పొటాలా" అని పిలుస్తారు.
Images source : google
డిస్కిట్ మొనాస్టరీ, లడఖ్: ఈ మొనాస్టరీ 106 అడుగుల ఎత్తైన మైత్రేయ బుద్ధుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. డిస్కిట్ గ్రామం విస్తృత దృశ్యాలను అందిస్తుంది.
Images source : google