image credits google
image credits google
బేకరీలో తెచ్చిన స్వీట్లు పెట్టకుండా, స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ లు పెట్టకుండా ఇలా మీ ఫుడ్ ను ప్రిపేర్ చేసుకోండి.
image credits google
స్వీట్లు: చాలా రకాల స్వీట్లు మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాంటి వాటికి మీరు కాస్త సమయం కేటాయిస్తే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
image credits google
చిప్స్: సాయంత్రం సరదాగా అందరూ కలిసి కూర్చున్నప్పుడు చిప్స్ వంటివి తినాలి అనిపిస్తుంది. సో ఆలూ వంటి చిప్స్ ఇంట్లోనే చేసుకోండి. లేదంటే ఇంట్లో ఉన్న వడియాలు తినేయండి.
image credits google
కూరగాయలు: శ్రావణ మాసం సో కూరగాయలను కూడా బెటర్ గా వండితే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి. స్పెషల్ గా వండుకొని తినండి.
image credits google
నాన్ వెజ్: కొందరు శ్రావణంలో కూడా నాన్ వెజ్ తింటారు. చికెన్ మటన్ తినేవారు బయట ఆర్డర్ లను పెట్టుకోకుండా.. ఇంట్లోనే తెచ్చుకొని తినడం బెటర్.
image credits google
గారెలు: మక్క గారెలు, రుబ్బుడు గారెలు వంటివి ఇట్టే అయిపోతాయి. ఎక్కువ సమయం కూడా పట్టదు. ముఖ్యంగా టేస్ట్ కూడా ఉంటుంది. సో ప్రిపేర్ చేసేయండి.
image credits google