జూన్ 20వ తేదీ నుంచి భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

Photo: Google

లీడ్స్‌ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య మ్యాచ్ జరుగబోతుంది.

Photo: Google

ఈ క్రమంలో ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది.

Photo: Google

అంచనాలకు మించి జట్టు విషయంలో నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు.

Photo: Google

కానీ అంచనాలకు తగ్గట్లుగానే ఫైనల్ జట్టు ఉంది.

Photo: Google

బెన్‌ స్టోక్స్‌ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌ జాకబ్‌ బెతెల్‌కు చోటు దక్కలేదు.

Photo: Google

మొదటి టెస్టులో రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ ఆడబోతున్నాడు.

Photo: Google

ఇంగ్లాండ్‌ జట్టు: క్రాలీ, డకెట్, ఓలీ పోప్, జో రూట్, బ్రూక్, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌).

Photo: Google

జేమీ స్మిత్‌ వైస్ కెప్టెన్‌గా వోక్స్, బ్రైడన్‌ కార్స్, జోష్‌ టంగ్, షోయబ్‌ బషీర్‌ ఎంపిక అయ్యారు.

Photo: Google