పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం వర్కవుట్ సమయంలో మెరుగ్గా పని చేస్తుంది.

Image Credit : google

మరి వర్కవుట్‌కు ముందు శక్తిని పెంచే ఆహారాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

Image Credit : google

బనానా: అరటిపండ్లలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి శక్తిని పెంచుతాయి.

Image Credit : google

పీనట్ బటర్ : పీనట్ బటర్ లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శక్తిని అందించడంలో సహాయపడతాయి.

Image Credit : google

గుడ్లు : గుడ్లు ప్రోటీన్ కు గొప్ప మూలం. ఇందులో అమైనో ఆమ్లం లూసిన్ కూడా ఉంటాయి. ఇది కండరాల నిర్మాణ ప్రక్రియలను ప్రారంభించే శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది.

Image Credit : google

కాఫీ : కెఫిన్‌తో నిండి ఉంటుంది. ఇది సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. వెంటనే చురుకుదనం అందించి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

Image Credit : google

డ్రై ఫ్రూట్స్ : వాల్‌నట్స్, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ తక్షణ శక్తిని అందిస్తాయి. అవి శక్తిని పెంచే అవసరమైన పోషకాలు, విటమిన్లను కలిగి ఉంటాయి.

Image Credit : google

వీటిని మీ వర్కౌట్స్ ముందు తీసుకొని కావాల్సిన శక్తిని పొందండి. 

Image Credit : instagram