సరికొత్త హెయిర్ స్టైల్,  లుక్కులో తెలుగు పిల్ల ఈషా రెబ్బ  అదరగొడుతోంది.

ఈషా రెబ్బ  1990 ఏప్రిల్ 19న చారిత్రాక నగరం వరంగల్ జిల్లాలో  జన్మించింది

ఆమె చదువంతా వరంగల్, హైదరాబాద్ లో కొనసాగింది.

ఆమె చదువంతా వరంగల్, హైదరాబాద్ లో కొనసాగింది.

ఈషా రెబ్బ ఎంబీఏ చదివింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఫేసుబుక్కులో ఆమె ఫొటో చూసిన డైరెక్టర్ ఇంద్టగంటి మోహన కృష్ణ ‘అంతకు ముందు.. ఆ తర్వాత’ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.

అయితే ఆమె కెరీర్ మాత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీతో మొదలైంది. ఈ భామ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీసులతోనే ప్రేక్షకులను అలరిస్తోంది.