https://oktelugu.com/

కొంచెం కలర్ తక్కువేమో కానీ బాలీవుడ్ రేంజ్ గ్లామర్ ఈషా రెబ్బా సొంతం.

దయ టైటిల్ తో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్లో జేడీ చక్రవర్తి భార్య రోల్ చేసింది.

ఇదిలా ఉంటే అమ్మడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చింది. బీచ్ లో రెచ్చిపోయిన ఈషా బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది.