బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా?

పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ బిస్కెట్లను ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. 

Image Credit : pexels

Image Credit : pexels

అయితే తినడానికి ఎంతో రుచికరంగా ఉండే బిస్కెట్ల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.

Image Credit : pexels

హాంగ్‌కాంగ్ పరిశోధకులు  60 వేర్వేరు బిస్కెట్లపై పరిశోధనలు చేసి ఎక్కువగా బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. 

Image Credit : pexels

బిస్కెట్లను తయారు చేసే సమయంలో గ్లైసిడోల్, యాక్రిలమైడ్ అనే కెమికల్స్ ను వినియోగిస్తారు. ఈ కెమికల్స్ ను వినియోగించాల్సిన మోతాదు కంటే ఎక్కువ మొత్తంలో వాడుతున్నాయి. 

Image Credit : pexels

ఈ బిస్కెట్లను తినడం వల్ల క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. 

Image Credit : pexels

కిలో బిస్కెట్లను తయారు చేయాలంటే కేవలం 350 గ్రాముల పరిమితిలో మాత్రమే అక్రిలామైడ్‌‌ కెమికల్ ను వినియోగించాలి.

Image Credit : pexels

కెమికల్స్ ను ఎక్కువ మోతాదులో వినియోగించిన కంపెనీలలో బిస్కెట్ కంపెనీలు ఉన్నాయి. కొన్ని బిస్కెట్లలో ఎంపీసీడీ అనే కెమికల్ ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

Image Credit : pexels

ఈ కెమికల్ వల్ల కిడ్నీ, పునరుత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొన్ని బిస్కెట్స్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండగా 27 శాతం చక్కెర, సోడియం ఉన్నాయి.

Image Credit : pexels

మన దేశంలో తయారవుతున్న క్రీమ్ బిస్కెట్లలో చక్కెర, కొవ్వు శాతాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళలు ఎక్కువగా బిస్కెట్లు తింటే ట్యూమర్లు, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.