https://oktelugu.com/

శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు చాలా అవసరం. ముఖ్యమైనది కూడా. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే ఇతర శరీర భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. సక్రమంగా పని చేస్తాయి.

Images source: google

మతిమరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారా?. మెదడు కణాలు చనిపోకుండా, వాటిలో ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

Images source: google

మెదడు కణాలు చనిపోతుంటే చాలా సమస్య వస్తుంది. బ్రెయిన్‌‌లో కొన్ని రకాల హానికర ప్రోటీన్లు రిలీజ్‌ అవుతుంటే మెదడు కణాలను నశిస్తుంటాయి.

Images source: google

ఇలాంటి సమస్యల నుంచి మెదడు కణాలను కాపాడాలంటే.. మిరియాలు సహాయం చేస్తాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

మిరియాల్లో పెప్పరైన్ లభస్తుంది. ఇది బ్రెయిన్ కణాలను నాశనం చేసే ప్రోటీన్‌ను నశింపజేసి.. మెదడుకు మేలు చేస్తుంది.

Images source: google

మిరియాల్లో ఉండే పెప్పరిన్ మతిమరుపు, డిమెన్షియా వంటి సమస్యను రాకుండా కాపాడుతుంది. వంటల్లో కారానికి బదులుగా మిరియాలను వాడటం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.

Images source: google

సలాడ్స్, సూప్స్, స్నాక్స్ వంటి వాటిల్లో మిరియాల పొడిని వాడండి. ఇలా చేస్తే మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Images source: google

మిరియాలను ఎక్కవగా ఉపయోగించడం కూడా మంచిది కాదు కాబట్టి జాగ్రత్త. మితంగా మాత్రమే వాడాలి.

Images source: google