పురుషుల లైంగిక ఆరోగ్యం కోసం ఇవి తింటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
Image Credit : google
పురుషులకు ఉలవలు చాలా ఆరోగ్యకరం. ఉలవలలో జింక్, ఇతర పోషకాలు పురుష హార్మోన్ల ఉత్పత్తిని స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి.
Image Credit : google
పురుషుల లైంగిక ఆరోగ్యం పెంచే ఉలవలు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. ఇది లైంగిక శక్తిని పెంచడానికి, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడానికి సహాయం చేస్తాయి.
Image Credit : google
ఉలవలు ఫైబర్, పొటాషియంల మూలాలు. ఉలవలు తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది... గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Image Credit : google
ఉలవలు ప్రోటీన్, ఫైబర్ లకు మూలం కూడా. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడానికి తక్కువ తినడానికి సహాయం చేస్తాయి. దీని వల్ల బరువు పెరగరు.
Image Credit : google
రోగనిరోధక శక్తి : ఉలవల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఉలవల వల్ల శరీరం ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి తప్పించుకోవచ్చు
Image Credit : google
జీర్ణక్రియ : ఉలవల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
Image Credit : google
పురుషులకు ఉలవలు చాలా ఆరోగ్యకరం. ఉలవలలో జింక్, ఇతర పోషకాలు పురుష హార్మోన్ల ఉత్పత్తిని స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి.
Image Credit : google