నిలబడి ఉన్నప్పుడు ఎప్పుడైనా, ఎక్కడైనా సరే నీళ్లు తాగకూడదు

కూర్చున్నప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి. లేదంటే కొన్ని సార్లు చాలా ప్రమాదం అవుతుందట.

నిలబడి ఉన్నప్పుడే నీళ్లు తాగితే గుండెల్లో మంట ఏర్పడే అవకాశం ఉందట. జీర్ణాశయంలో అల్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు.

మోకాళ్లలో నీరు చేరే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుందట. మోకాళ్లకు నీరు చేరితో అక్కడ ఉండే గుజ్జు కరికి మోకాళ్ల నొప్పులు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుందట.

మోకాళ్లకు నీరు చేరితో అక్కడ ఉండే గుజ్జు కరికి మోకాళ్ల నొప్పులు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుందట.

నిల్చొని నీళ్లు తాగితే ఎముకలు కూడా బలహీనంగా మారుతాయి అంటున్నారు నిపుణులు.

ఇన్ని సమస్యలకు మార్గం అయిన నీళ్లను నిల్చొని తాగడం కంటే కూర్చొని మాత్రమే తాగాలి.

Thanks For Watching