టీ ప్రియులు చాలా మందే ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏకంగా కొందరు ఓ 5,6 సార్లు కూడా టీ తాగుతారు.

Image Credit : google

మామూలు టీ కంటే అల్లం ఛాయ్ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.

Image Credit : google

జీర్ణక్రియకు తోడ్పడుతుంది అల్లం టీ. నెలసరి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట.

Image Credit : google

వర్షాకాలంలో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది అల్లం టీ.

Image Credit : google

అల్లం టీ లోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.

Image Credit : google

రోగనిరోధకశక్తి బలోపేతం అవుతుందని అంటున్నారు నిపుణులు.

Image Credit : google

అల్లం టీ వల్ల జలుబు దగ్గు మాత్రమే కాదు జ్వరం కూడా దరిచేరదు అంటున్నారు.

Image Credit : google

బరువు కంట్రోల్ ఉంటుంది. మెదడుకు చాలా మంచిది అంటున్నారు నిపుణులు. 

Image Credit : google