ఈ బిర్యానీలను అసలు మిస్ అవద్దు.. టేస్ట్ లో అదుర్స్

మీకు బిర్యానీ అంటే ఇష్టమా? మాలా మీకు బిర్యానీ అంటే ఇష్టం అయితే వీటిని కచ్చితంగా ట్రై చేయండి..

Image Credit : pexels

Image Credit : pexels

ఇరానీ బిర్యానీ: వంకాయలు, ఆలును కలిపి ఇరానీ బిర్యానీ చేస్తారు. ఈ డిష్ సూపర్ గా ఉంటుంది.

Image Credit : pexels

చీజ్ బిర్యానీ: చీజ్ బిర్యానీ సూపర్ గా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి, కూరగాయలు, మసాలా దినుసులను కలిపి చీజ్ తో పాటు అన్నంతో కలుపుతారు.

Image Credit : pexels

చార్ మినార్ బిర్యానీ : మీకు మటన్ బిర్యానీ అంటే ఇష్టమైతే.. ఈ చార్ మినార్ బిర్యానీ మీకు చాలా నచ్చుతుంది. కుంకుమపువ్వు కలిపిన పాలు, అన్నంలో వండిన మటన్ ముక్కలు సూపర్ గా ఉంటాయి.

Image Credit : pexels

ముర్గ్ కోఫ్తే బిర్యానీ : ఈ బిర్యానీ ఒక డిష్‌లో వేసుకొని తీసుకొని రాగానే స్మెల్ నోరూరిస్తుంది. మసాలా దినుసులతో మీ కడుపు నిండిపోతుంది.

Image Credit : pexels

కుస్కా బిర్యానీ : సరళంగా డిష్ ను కోరుకునే వారికి కుస్కా బిర్యానీ చాలా బాగుంటుంది. రుచి కూడా మెండే.

Image Credit : pexels

వెజిటేబుల్ బిర్యానీ : వెజిటేబుల్ బిర్యానీని మంచిగా వండి తింటే ఇంట్లో కూడా అదుర్స్ అనిపిస్తుంది.

Image Credit : pexels

పనీర్ బిర్యానీ : పనీర్ తో బిర్యానీ చేసి తింటే మెత్తమెత్తగా తగిలే పనీర్ లు సూపర్ టేస్ట్ ను అందిస్తాయి.