https://oktelugu.com/

బాహుబలిలో 'భల్లాలదేవ' పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా, ఒకానొక సమయంలో పలు అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు. ఇంతకీ రానాకు ఏమైందో ఓ సారి తెలుసుకుందాం.

LABEL

Image Credit : google

2022లో సమంత హోస్ట్ గా ఉన్న చాట్ షోలో తన వ్యాధుల గురించి మొదట మాట్లాడాడు రానా దగ్గుబాటి.

Image Credit : google

సామ్ జామ్ టాక్ షోలో, రానా మాట్లాడుతూ, "జీవితం వేగంగా ముందుకు సాగుతున్నప్పుడు, అకస్మాత్తుగా పాజ్ బటన్ వచ్చింది అంటూ బాధ పడ్డారు."

Image Credit : google

అతను ఇంకా మాట్లాడుతూ, "బిపి ఉంది, గుండె చుట్టూ కాల్సిఫికేషన్ ఉంది, కిడ్నీ సమస్య కూడా ఉందన్నారు రానా.

Image Credit : google

స్ట్రోక్ లేదా రక్తస్రావం అయ్యే అవకాశం 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం" అంటూ మాట్లాడారు రానా.

Image Credit : google

దీనికి ముందు, అతను 2021లో "ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్"కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్లిష్టమైన ఆరోగ్య సమస్యల గురించి తెరిపారు.

Image Credit : google

తనకు కిడ్నీ, కార్నియా మార్పిడి జరిగిందని రానా వెల్లడించారు. అప్పుడు చాలా మంది అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

Image Credit : google

బాహుబలి, ది ఘాజీ ఎటాక్, దమ్ మారో దమ్ , వంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు రానా.

Image Credit : google