బిర్యానీకి ఇంగ్లీష్ పేరు ఉందా?

Images source: google

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉంటారా? దీన్ని చాలా మంది ఇష్టంగా లాగించేస్తుంటారు.

Images source: google

సువాసనగల సుగంధ ద్రవ్యాలు, బోల్డ్ రుచులతో నిండిన ఈ బిర్యానీని ఆరోమెటిక్ రైస్ డిష్ అంటారు.

Images source: google

ఇక బిర్యానీకి స్పెషల్ గా ఎలాంటి పేరు లేదు. దీని వర్జినల్ పేరుతో మాత్రమే రాజ్యమేలుతుంది.

Images source: google

మాంసం, కూరగాయలతో కూడిన లేయర్డ్ రైస్‌గా కొందరు పిలుస్తారు. దాని ప్రత్యేకమైన వంట పద్ధతిని హైలైట్ చేస్తుంటారు.

Images source: google

బిర్యానీ సాధారణంగా దక్షిణాసియా వంటకంగా రాజ్యమేలుతుంది. దాని సాంస్కృతిక మూలాలు, సాంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

Images source: google

ఇక ఈ బిర్యానీలో హైదరాబాదీ బిర్యానీ మరింత ఫేమస్. విదేశీయులు ఎవరు వచ్చినా సరే ఈ టేస్టీ వంటకాన్ని తినకుండా వెళ్లరు.

Images source: google

ఇక బిర్యానీ కేవలం చికెన్ తో మాత్రమే తయారు కాదు.

Images source: google