Images source : google
బీట్రూట్ ను చాలా మంది ఇష్టంగా తింటే కొందరికి మాత్రం అసలు నచ్చదు.
Images source : google
ఈ బీట్రూట్ లో ఆక్సలేట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కిడ్నీలలో రాళ్లు వచ్చేలా చేస్తుంది.
Images source : google
అనాఫిలాక్సిన్ ఒక అలెర్జీని కలిగిస్తుంది. ఇది బీట్రూట్ లో ఉంటుంది. కొన్ని సార్లు గొంతు బిగుతుగా మారడం, బ్రోంకోస్ పాస్ ఏర్పడుతుంది.
Images source : google
బీటూరియా లక్షణాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మూత్రం, మలం ఎర్రగా మారుతుంది.
Images source : google
బీట్రూట్ లోని నైట్రేట్ లు పొత్తి కడుపు తిమ్మిరి కి దారి తీస్తాయి.
Images source : google
గర్భిణీలకు మంచిది కాదట. ఎందుకంటే ఇందులోని నైట్రేట్ శక్తి లోపించేలా చేస్తుంది. తలనొప్పి, కళ్లు తిరగడం, నోరు, పెదవులు, కళ్లు, చేతులు, కాళ్ల చుట్టూ నీలి-బూడిద రంగు వస్తుంది.
Images source : google
ఇన్ని సమస్యలను తెచ్చి పెట్టే ఈ బీట్రూట్ ను అతిగా కాకుండా కాస్త మితంగా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.
Images source : google