Image Source: Google
ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించడం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో దెయ్యాలు ఉన్నాయని బలంగా నమ్ముతారు ప్రజలు. అలాంటి ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Image Source: Google
ఫతేపూర్ సిక్రీ: 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. నీటి కొరత కారణంగా వదిలేశారు. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయట.
Image Source: Google
ధనుష్కోడి: తమిళనాడులోని పాంబన్ ద్వీపంలోని పూర్వపు పర్యాటక పట్టణం ఇది. ఇది 1964లో తుఫాను కారణంగా నాశనమైంది. ఇప్పటికీ అక్కడ కొంతమంది మత్స్యకారులు నివసిస్తున్నారు.
Image Source: Google
లఖ్‌పత్: కచ్ ద్వీపకల్పంలోని ఒక ఓడరేవు నగరం. 1819లో భూకంపం సంభవించిన తర్వాత వదిలివేశారు.
Image Source: Google
రాస్ ద్వీపం: అండమాన్, నికోబార్ దీవుల మాజీ పరిపాలనా కేంద్రం ఇది. 1941లో భూకంపం సంభవించిన తర్వాత వదిలివేశారు.
Image Source: Google
శెట్టిహళ్లి: ఒకప్పుడు కాఫీ ఎస్టేట్లకు పేరుగాంచిన కర్ణాటకలోని పట్టణం ఇది. ఫ్రెంచ్ మిషనరీలు నిర్మించిన రోసరీ చర్చి శిధిలాలు పాక్షికంగా నీటిలో మునిగిపోయాయి.
Image Source: Google
ఈ పట్టణాల్లో ఇప్పటికీ కూడా దెయ్యాలు తిరుగుతున్నాయి అని ప్రజలు నమ్ముతున్నారు. అయితే ఈ వైపు వెళ్లడానికి ధైర్యం కూడా చేయరట.
Image Source: Google