Images source: google
అరటిపండ్లు పోషకాహార పవర్‌హౌస్. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాటిని మీ రోజువారీ ఆహారంలో యాడ్ చేసుకుంటే ఏం జరుగుతుందో చూసేద్దాం.
Images source: google
అరటిపండ్లు పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ప్రీబయోటిక్స్‌తో నిండి ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు తోడ్పడే సోడియం తక్కువగా ఉంటుంది.
Images source: google
అవి సహజ శక్తికి వేగవంతమైన మూలం, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెదడును చురుకుగా చేస్తుంది.
Images source: google
అరటిపండ్లు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. వీటిలో అధికంగ ఫైబర్ ఉంటుంది కాబట్టి పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Images source: google
అరటిపండ్లు అధిక పొటాషియం, తక్కువ సోడియం కంటెంట్ కలిగి ఉంటాయి. ఇది మితంగా తీసుకుంటే రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
Images source: google
అవి మృదువైన ఆకృతిని కలిగి ఉంటాయి. నమలడం, జీర్ణం చేయడం సులభం అవుతుంది. పిల్లలు, వృద్ధులకు ఇష్టమైనవి.
Images source: google
అరటిపండ్లు చాలా పోషకమైనవి. అయితే మధుమేహం, అధిక రక్తపోటు లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వాటిని మితంగా తీసుకోవాలి.
Images source: google