ప్రేమలో పడటం కామన్ గా జరుగుతున్న ఒక ప్రక్రియ.  ఎందుకు లవ్ లో పడతారు అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Image Credit : pexels

ఆకర్షణ, ఆలోచనలు.. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆయనకు ఉన్న మంచి లక్షణాలు మాటతనం, హుందాతనం వంటివి చూస్తే కొన్ని సార్లు ప్రేమలో పడిపోతారు

Image Credit : pexels

లేదంటే మీ లైఫ్ షేర్ చేసుకోబోయే వ్యక్తికి కావాల్సిన లక్షణాలు కనిపించినా కూడా వెంటనే లవ్ లో పడిపోతారు అంటున్నారు నిపుణులు. 

Image Credit : pexels

హార్మోన్లు..  ప్రేమ మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లతో కూడిన సంక్లిష్ట ప్రక్రియలను ప్రేరేపిస్తుంది. ఈ రసాయనాలు కూడా ప్రేమ చిగురించడంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి.

Image Credit : pexels

ఒక వ్యక్తిని చూసినప్పుడు మీ మెదడు డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది ఆకర్షణ, లేదా రిలేషన్ వంటివాటికి దోహదం చేస్తుంది.

Image Credit : pexels

 కష్టసుఖాలను పంచుకోవడం.. ఒక వ్యక్తితో బాల్యం నుంచి ప్రస్తుతం వరకు  షేర్ చేసుకునే స్వేచ్ఛ ఉంటే కచ్చితంగా వారితో ప్రేమలో పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. 

Image Credit : pexels

ఏ విషయాన్ని అయినా భయం లేకుండా షేర్ చేసుకుంటున్నప్పుడు వారి పట్ల నమ్మకం కలుగుతుంది. వ్యక్తి మీద తెలియకుండానే ప్రేమ పడుతుందట. 

Image Credit : pexels

లీడర్ క్వాలిటీ.. కొందరు వ్యక్తులు  గంభీరంగా, హుందాతనం గా ఉంటారు. వారి ఆలోచనలు, అలవాట్లు భిన్నంగా అనిపిస్తుంటాయి. లీడర్ షిప్ లక్షణాలు ఉంటే లవ్ లో పడుతారు

Image Credit : pexels