Images source: google
కొన్ని రాశుల వారు జుట్టుకు వివిధ రకాలైన రంగులు వేసుకోవడ వల్ల వారి లైఫ్ లో కొన్ని మార్పులు వస్తాయట. ఇంతకీ ఏ రాశుల వారు ఎలాంటి రంగు వేసుకోవాలో చూసేద్దామా?
Images source: google
మేషం: ఎరుపు రంగు వీరికి చాలా కలిసి వస్తుంది. ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది. మేషం భీకరమైన శక్తిని ప్రసరింపజేస్తుంది. వారు ఎక్కడికి వెళ్లినా ఇతరులు తలలు తిప్పుకునేలా చేయాలంటే ఎరుపు రంగు ద్వారా ప్రసారం చేయవచ్చు.
Images source: google
వృషభం: గ్రీన్ - వీరు కాస్త గ్రీన్ కలర వేసుకోవాలి. విలాసవంతమైన జీవితం లభిస్తుంది. ఈ రంగు ప్రకృతితో వారికి అనుబంధాన్ని, న్యూ ట్రెండ్ ఫాలో అవడం వంటి అందం పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది.
Images source: google
మిథున రాశి: నలుపు రంగు వేసుకోవాలి. ఈ రాశి వారు అందగా ఉంటారు. ఉల్లాసభరితమైన, ఎప్పటికప్పుడు మారుతున్న వీరి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంద ఈ రంగు. ఈ రంగు వారి ప్రేమను కూడా తెలిసేలా చేస్తుంది.
Images source: google
కర్కాటక రాశి: పాస్టెల్ పింక్ - ఈ రాశి వెచ్చదనం, సున్నితత్వాన్ని వెదజల్లుతుంది. మృదువైన పాస్టెల్ పింక్ వీరి మృదుత్వాన్ని తెలుపుతుంది. వీరికి ఈ రంగు చాలా కలిసి వస్తుంది కూడా.
Images source: google
సింహరాశి: బంగారు రంగు వేసుకోవాలి. సింహరాశివారు దృష్టి కేంద్రంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరు ఈ రంగును వేసుకుంటే అదృష్టం వస్తుందట.
Images source: google
కన్య: యాష్ బ్రౌన్ రంగు వేసుకోవాలి. కన్య రాశివారు గాంభీర్యాన్ని ప్రదర్శించరు. కానీ వీరు ఎప్పుడు కూడా అందంగా కనిపిస్తారు. అయితే ఈ రంగు వేసుకోవడం వల్ల వీరి లైఫ్ లో కొన్ని మంచి మంచి మార్పులు సంభవిస్తాయి.
Images source: google