https://oktelugu.com/

వర్షాకాలంలో వచ్చే ఏ చర్మవ్యాధులు ప్రమాదకరమో తెలుసా?

వర్షాకాలం వచ్చే తేమ వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధులు వస్తాయి. మరి ఏ చర్మవ్యాధులు ప్రమాదమో తెలుసుకోండి.

Image Sourcw: Google

ఫంగల్ ఇన్ఫెక్షన్లు: వర్షాకాలంలో తేమ, చెమట పెరగడం వల్ల అథ్లెట్స్ ఫుట్, రింగ్‌వార్మ్ అనే ఇన్ఫెక్షన్లు సాధారణంగా వస్తుంటాయి.

Image Sourcw: Google

ఫంగల్ ఇన్ఫెక్షన్లు: వర్షాకాలంలో తేమ, చెమట పెరగడం వల్ల అథ్లెట్స్ ఫుట్, రింగ్‌వార్మ్ అనే ఇన్ఫెక్షన్లు సాధారణంగా వస్తుంటాయి.

Image Sourcw: Google

తామర: తడిగా ఉన్నప్పుడు తామర ఎక్కువ అవుతుంది. దీన్ని లైట్ తీసుకుంటే దురద దద్దుర్లు ఎక్కువ అవుతాయి

Image Sourcw: Google

గజ్జి: తేమతో కూడిన పరిస్థితులలో పురుగులు వృద్ధి చెందుతాయి, గజ్జి ప్రమాదాన్ని పెంచుతుంది, ఇది ఒకరకమైన అంటువ్యాధి.

Image Sourcw: Google

అలర్జీ: వర్షపు నీటి వల్ల అలెర్జీ వస్తే జాగ్రత్త పడాల్సిందే. వైద్యులను సంప్రదించాలి. దీనివల్ల దద్దుర్లు, చికాకులు ఎక్కువ బాధ పెడుతుంటాయి

Image Sourcw: Google

లెప్టోస్పీరోసీస్: కలుషితమైన నీటిలో ఉన్నప్పుడు, లేదా ఆ నీరు మీ చర్మంపై పడినా సరే అందులోని బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశించి లెప్టోస్పిరోసిన్ అనే స్కిన్ సమస్యను వచ్చేలా చేస్తుంది.

Image Sourcw: Google

ఫోలిక్యులిటిస్: వర్షాకాలంలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. చీముతో నిండిన గడ్డలు, వాటి నుంచి దురద, మంట వస్తుంటుంది. వీటికి గురి అయితే కూడా వైద్యులను సంప్రదించాలి.

Image Sourcw: Google

Image Sourcw: Google