సగటు ఎత్తు డేటా ఆధారంగా, అత్యంత ఎత్తైన వ్యక్తులు ఏ దేశాలలో ఉన్నారో తెలుసా? అయితే ఓ సారి చదివేసేయండి..

Image Source: Google

1. నెదర్లాండ్స్: దాదాపు 183.78 సెం.మీ (6 అడుగులు) సగటు ఎత్తుతో డచ్ పురుషులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తులట. డచ్ మహిళలు కూడా చాలా ఎత్తుగానే ఉంటారు. సగటు ఎత్తు సుమారు 170. 36 సెం.మీ ఉంటారు. (5 అడుగుల 7 అంగుళాలు)

Image Source: Google

2. మాంటెనెగ్రో: మాంటెనెగ్రో పురుషుల సగటు 183. 3 సెం.మీ. అయితే స్త్రీల సగటు 169.96 సెం.మీ.

Image Source: Google

3. ఎస్టోనియా: ఎస్టోనియన్ పురుషులు సగటు ఎత్తు 182.79 సెం.మీ., ఈ దేశంలోని మహిళలు సగటున 168.66 సెం.మీ ఉంటారు.

Image Source: Google

4. బోస్నియా, హెర్జెగోవినా పురుషుల సగటు సుమారు 182.47 సెం.మీ. స్త్రీల సగటు 167.47 సెం.మీ

Image Source: Google

5. ఐస్లాండ్: ఐస్లాండిక్ పురుషులు సగటు ఎత్తు 182.1 సెం.మీ. స్త్రీలు సగటున 169.91 సెం.మీ.

Image Source: Google

6. స్వీడన్: స్వీడిష్ పురుషుల సగటు ఎత్తు సుమారు 181 సెం.మీ. (5 అడుగుల 11 అంగుళాలు). స్వీడిష్ మహిళలు సగటున 167 సెం.మీ (5 అడుగుల 6 అంగుళాలు)

Image Source: Google

7. డెన్మార్క్: డెన్మార్క్ పురుషుల సగటు ఎత్తు సుమారు 181.89 సెం.మీ. కాగా, డానిష్ మహిళల సగటు ఎత్తు 169.47 సెం.మీ.

Image Source: Google

8. చెక్ రిపబ్లిక్: ఈ దేశంలో పురుషుల సగటు ఎత్తు 181.19 సెం.మీ ఉండగా, మహిళలు సగటున సుమారు 167.96 సెం.మీ.

Image Source: Google

9. లాట్వియా: లాట్వియన్ పురుషులు సగటున 181.17 ఉంటే మహిళలు సగటున 168.81 సెం.మీ.

Image Source: Google

10. స్లోవేకియా: స్లోవేకియా పురుషుల సగటు ఎత్తు సుమారు 181.02 సెం.మీ అయితే స్త్రీల సగటు 167.12 సెం.మీ.

Image Source: Google