https://oktelugu.com/

ప్రపంచంలోని అత్యంత సంతోషకరంగా సీనియర్ సిటిజన్లు ఎక్కడ నివసిస్తున్నారో తెలుసా?

వృద్ధాశ్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి ఏ దేశాలలోని వృద్దులు సంతోషంగా ఉన్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Image Credit : pexels

Image Credit : pexels

Gallup's సర్వే ప్రపంచవ్యాప్తంగా  వృధుల జనాభా కలిగిన సంతోషకరమైన దేశంగా డెన్మార్క్‌ని పేర్కొంది

Image Credit : pexels

డెన్మార్క్ ను ఫిన్లాండ్ అనుసరిస్తుంది, సంతోషకరమైన వృద్ధులకు ఇది ఒక అగ్ర గమ్యస్థానంగా మారింది.

Image Credit : pexels

నార్వే, అధిక జీవన నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. సీనియర్ల ఆనందంలో మూడవ స్థానంలో ఉంది.

Image Credit : pexels

స్వీడన్, ఐస్‌లాండ్ కూడా ఉన్నత స్థానంలో ఉన్నాయి, స్కాండినేవియా వృద్ధుల శ్రేయస్సును హైలైట్ చేస్తుంది

Image Credit : pexels

న్యూజిలాండ్ లో 60 ఏళ్లు పైబడిన వారు అత్యంత సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని తేలింది.

Image Credit : pexels

వృద్ధులకు అద్భుతమైన పరిస్థితులను అందించడానికి నెదర్లాండ్స్, కెనడా లు ముందున్నాయి.

Image Credit : pexels

యునైటెడ్ స్టేట్స్ కూడా 60-ప్లస్ వారికి సంతోషకరమైన లైఫ్ ను అందించడంలో ముందు వరుసలోనే ఉంది.

Image Credit : pexels

మొత్తం మీద టాప్ 10 ప్లేస్ లో కూడా ఇండియా లేదు. మరి ఇప్పటి నుంచి వృద్దులను సరిగ్గా చూసుకోండి.