https://oktelugu.com/

ఇస్రోలో జీతం ఎంత ఉంటుందో మీకు తెలుసా?

Images source : google

ఇప్పుడు మంచి మంచి కంపెనీలలో ఎక్కువ జీతాలు ఉన్నాయి. మరి ఇస్రోలో ఎంత జీతాలు ఉన్నాయో చూసేద్దాం.

Images source : google

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) లో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు పోటీ వేతనాలను అందిస్తుంటుంది. 7వ వేతన సంఘం ప్రకారం నిర్మితమైనది.

Images source : google

తాజా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు సాధారణంగా ISROలో సైంటిస్ట్/ఇంజనీర్-SCగా చేరతారు. వీరి వేతనం నెలకు ₹56,100 నుంచి ప్రారంభమవుతుంది.

Images source : google

ISRO శాస్త్రవేత్తల జీతాలు సాధారణంగా నెలకు ₹15,000 నుంచి ₹80,000 వరకు ఉంటుంది. స్థానం, అనుభవం ఆధారంగా మారుతూ ఉంటాయి.

Images source : google

సైంటిస్ట్/ఇంజనీర్-SD పాత్రలు లెవల్-11 (L-11)లో వర్గీకరిస్తారు. ₹67,700 నుంచి ₹2,08,700 వరకు అందిస్తోంది.

Images source : google

మూల వేతనంతో పాటు, ఇస్రో ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA),  ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (TA)తో సహా వివిధ అలవెన్సులు అందుకుంటారు.

Images source : google

సైంటిస్ట్/ఇంజినీర్-SCగా ప్రారంభించి, ఉద్యోగులు సైంటిస్ట్/ఇంజనీర్-SD వంటి ఉన్నత స్థాయిలకు పురోగమించవచ్చు. ప్రమోషన్ పెరిగితే జీతం కూడా పెరుగుతూ ఉంటుంది.

Images source : google