https://oktelugu.com/

భారతదేశ చరిత్రలో ఆగస్ట్ 15 కంటే ముందు రోజు జరిగిన ఈ విషయాలు మీకు తెలుసా?

Image Source: Google

భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో గొప్ప ప్రాముఖ్యత కలిగిన అనేక కీలక సంఘటనలు ఆగస్టు 14న జరిగాయి.

Image Source: Google

వలస పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొందటానికి ఒక రోజు ముందు జరిగిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: Google

ఆగస్టు 14, 1947 న జరిగిన భారత విభజన ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్ ఆవిర్భావానికి దారితీసింది  ఈ రోజు.

Image Source: Google

భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ పాకిస్తాన్ రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

Image Source: Google

మౌంట్ బాటన్ మొదట ఆగస్టు 14న కరాచీలో పాకిస్తాన్‌కు అధికారాన్ని బదిలీ చేసి, ఆ తర్వాత న్యూఢిల్లీకి ప్రయాణించారు.

Image Source: Google

ఈ రోజున, స్టార్ ఆఫ్ ఇండియా అని లిఖించిన యూనియన్ జాక్ జెండాను వైస్రాయ్ నివాసంలోని ఫ్లాగ్‌స్టాఫ్ నుంచి దించారు.

Image Source: Google

భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 14-15 అర్ధరాత్రి ప్రసిద్ధ "ట్రిస్ట్ విత్ డెస్టినీ" ప్రసంగం చేశారు.

Image Source: Google

2021లో, ప్రధాని మోదీ ఏటా ఆగస్టు 14 న 'విభజన భయానక దినోత్సవం'గా పాటిస్తామని ప్రకటించారు.

Image Source: Google

Image Source: Google