మనకు తెలియని విషయాలు రోజు చేస్తుంటాం. కానీ వాటి గురించి ప్రయోజనాలు తెలియదు.

ప్రయోజనాలు తెలిసిన తర్వాత పాటించాలి అనిపిస్తుంది కాబట్టి వీటి గురించి మీరు తెలుసుకోవాలి.

ప్రతి రోజు 15 నిమిషాలు వ్యాయామం చేస్తే జీవితకాలం మూడేళ్లు పెరుగుతుందట.

మగవారి కంటే ఆడవారికే వినికిడి శక్తి ఎక్కువ ఉంటుందట.

దాదాపుగా 27 రకాల పండ్లలో ఉండే పోషకాలు కేవలం ఒకే ఒక్క కివీలో ఉంటాయట. అందుకే ఇది వండర్ ఫ్రూట్ అని పేరు సంపాదించింది

బొద్దింకలకు తల లేకున్నా కూడా వారం రోజులు బతుకుతాయి.

గుడ్డులో ఒక విటమిన్ సి తప్ప మిగిలిన అన్ని విటమిన్ లు ఉంటాయి. అందుకే రోజుకు ఒక గుడ్డు తినాలి.