నేల మీద వాలకుండా నెలల పాటు ఎగరగలిగే పక్షి గురించి మీకు తెలుసా?

Images source: google

నేల మీద వాలకుండా ఎగరడం అంటే కష్టం కదా. కానీ ఓ జాతి పక్షులు మాత్రం గాలిలో ఎగురుతూనే ఉంటాయి. ఇంతకీ అవేంటి అనుకుంటున్నారా?

Images source: google

ఓ కామన్ స్విఫ్ట్  పక్షి ల్యాండింగ్ అవకుండా ఎక్కువ కాలం ఎగురుతూ..ఏకంగా రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా 10 నెలలు పాటు ఆకాశంలో ఎగురుతూనే ఉంటుంది.

Images source: google

సాధారణ స్విఫ్ట్‌లు ఐరోపా నుంచి ఆఫ్రికాకు వలసపోతాయి.  సంతానోత్పత్తి లేని కాలంలో ఆకాశంలో 10 నెలలు గడుపుతాయి.

Images source: google

స్విఫ్ట్‌ల శరీర ఆకారాలు, పొడవాటి, ఇరుకైన రెక్కలతో చాలా తక్కువ శక్తిని ఉపయోగించుకుంటాయి.

Images source: google

స్విఫ్ట్‌లు గాలిలో ఉన్నప్పుడు గూడులో ఉండే పదార్థాలను తింటాయి. వాటిని సేకరిస్తాయి కూడా.

Images source: google

స్విఫ్ట్‌లు గూడుల్లోకి, కొమ్మలు లేదా ఇళ్లపైకి దిగవచ్చు, కానీ వాటి రెక్కలు చాలా పొడవుగా, కాళ్లు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి నేలపైకి దిగలేవు.

Images source: google

దాదాపు వలస వెళ్లేవరకు గాలిలో ఉంటాయని. పరిశోధనలో తేలింది, వీటి వలసలో కేవలం 0.64% మాత్రమే భూమిపై ఉండే అవకాశం ఉందట.

Images source: google