https://oktelugu.com/

ఇంతకీ తిన్న ఆహారం కొవ్వుగా ఎలా మారుతుందో మీకు తెలుసా?

Images source : google

కడుపులో ఆహారం తిన్న తర్వాత కొవ్వు ఎలా ఏర్పడుతుందో అనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా?

Images source : google

కడుపులోకి వెళ్లిన ఆహారం మిమ్మల్ని లావుగా ఎలా మారుస్తుంది అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూనే ఉంటుంది.

Images source : google

అయితే తినేటప్పుడు ఆహారాన్ని నమిలినప్పుడు, అందులో లాలాజలం ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.

Images source : google

మీ ఆహారం మొత్తం కడుపులోకి వెళ్లి, అది కొద్దిగా జీర్ణం అయినప్పుడు,  చిన్న ప్రేగులలోకి వెళ్తుంది.

Images source : google

ఇప్పుడు జీర్ణ ఎంజైమ్‌లు కలిసి వచ్చిన తర్వాత, అవి పెద్ద అణువులను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి.

Images source : google

ఆహారాన్ని జీర్ణం చేసిన తర్వాత, ఇది అనేక రకాల గ్లూకోజ్, కొవ్వు, కొవ్వు ఆమ్లాలుగా మార్చుతాయి. రక్త ప్రవాహంలో నిక్షిప్తం అవుతాయి.

Images source : google

శరీరంలో గ్లైకోజెన్ నిల్వలు ఉన్నాయి కానీ అవి నిండుగా ఉంటే అది కొవ్వుగా మారుతుంది. వాస్తవానికి ఈ కొవ్వు మీ పొట్ట చుట్టూ పేరుకుపోతుంది. దిగువ శరీరంలో కనిపిస్తుంది.

Images source : google