కొందరు తెలిసి కొందరు తెలియక చేసే పనులు వల్ల వారి జీవితంలో విజయం సాధించలేరు.

ఇక తెలివి తక్కువ దద్దమ్మ అని మిమ్మల్ని ఎవరైన పిలుస్తారా? మరి తెలివి తక్కువ వారికి ఉండే లక్షణాలు ఏంటో తెలుసా?

మన ముఖ్యమైన పనిని విడిచిపెట్టి వేరే వాళ్ల పనులు చేస్తూ మీ ఇంపార్టెంట్ సమయాన్ని వేస్ట్ చేయడం.

ఆ పని చేయాలి ఈ పని చేయాలి అనుకుంటూనే ఏ పని చేయకపోవడం

గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి మీ పని గురించి మీ ఫ్యూచర్ గురించి వివరించి చెప్పడం

గొప్పలకు పోవడం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు. ఇది తెలివి ఉన్న వారు చేసే పని.

ఈ నాలుగు లక్షణాలు తెలివి తక్కువ వారికి ఉంటాయి అంటారు నిపుణులు. సో మీకు ఉంటే జాగ్రత్త

Off-white Banner

Thanks For Reading...