కొన్ని సందర్భాల్లో మాతృ దేశం నుంచి మరో దేశంగా ఏర్పడతాయి. ఇలా స్వతంత్రంగా ఏర్పడిన దేశాలు తమను తాము కొత్త సార్వభౌమ దేశాలుగా స్థాపించుకుంటాయి.

Image Credit : google

2024 నాటికి ప్రపంచంలోని సరికొత్త దేశంగా సూడాన్ ఏర్పాడింది. ఎన్నో రోజులు గొడవల తర్వాత 2011లో సుడాన్ నుంచి విడిపోయి సౌత్ సుడాన్ గా ఏర్పడింది. ఇవే కాదు మరికొన్ని కూడా ఉన్నాయి అవేంటో చూసేద్దాం.

Image Credit : google

కొసావో (2008) : సెర్బియా నుంచి స్వాతంత్య్రం పొందింది కొసావో. కానీ ఇప్పటికీ కొన్ని వివాదాల మధ్యనే ఉంది.

Image Credit : google

సెర్బియా (2006) : సెర్బియా, మోంటెనెగ్రో రద్దు తర్వాత స్వతంత్ర దేశంగా అవతరించింది సెర్బియా.

Image Credit : google

మోంటెనెగ్రో (2006) : ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత సెర్బియా నుంచి స్వాతంత్ర్యం వచ్చింది.

Image Credit : google

తైమూర్-లెస్టే (తూర్పు తైమూర్) (2002) : ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇండోనేషియా నుంచి స్వాతంత్ర్యం పొందింది తైమూర్  లెస్ట్.

Image Credit : google

పలావు (1994) : కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్ ఫలితంగా యునైటెడ్ స్టేట్స్ నుంచి స్వాతంత్ర్యం పొందింది పలావు.

Image Credit : google

ఎరిత్రియా (1993 ): సుదీర్ఘ యుద్ధం తర్వాత ఇథియోపియా నుంచి స్వాతంత్ర్యం పొందింది ఎరిత్రియా.

Image Credit : google

వనాటు (1980) : ఉమ్మడి బ్రిటిష్-ఫ్రెంచ్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది వనాటు.

Image Credit : google