https://oktelugu.com/

మీ పెదాలు పింక్ అవ్వాలంటే ఇలా చేయండి

Images source : google

పింక్ పెదాలను పొందడానికి ఇంట్లోనే లిప్ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు.

Images source : google

పెదాల పగిలిన సమస్యను అధిగమించడానికి, ఇంట్లోనే లిప్ స్క్రబ్ తయారు చేసి అప్లై చేయవచ్చు.

Images source : google

తేనెను కాఫీలో కలిపి పెదవులపై రాసుకోవచ్చు. పెదవులు మృదువుగా మారుతాయి.

Images source : google

పసుపు, పాలు కలిపి పెదవులపై రాసుకుంటే పెదవుల నలుపు పోతుంది.

Images source : google

తేనె, పంచదార కలిపిన లిప్ స్క్రబ్ వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి.

Images source : google

కలబంద, పంచదార కలిపి పెదవులపై కూడా రాసుకోవచ్చు.

Images source : google

కొబ్బరి నూనె, కాఫీ కలపి కూడా లిప్ స్క్రబ్ తయారు చేయవచ్చు.

Images source : google