ప్రస్తుతం ఉన్న జీవనశైలి, ఆహార అలవాట్లకు అనారోగ్యమే కాదు. బ్రెయిన్ కూడా పాడవుతుంది.

Image Credit : google

మీ బ్రెయిన్ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మరి వీటి కోసం ఏం చేయాలో ఓ సారి తెలుసుకోండి.

Image Credit : google

ఒత్తిడి : చిన్న చిన్న విషయాలకు కూడా ఇప్పుడు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు చాలా మంది. కానీ ఒత్తిడి దీర్ఘకాలంగా ఉంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందట. మెదడు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ఆస్కారం ఉందట.

Image Credit : google

శరీరాన్ని కాస్త కదల్చండి : కాస్త నడవడం, లేదా ఏమైనా పనులు చేయడం మీ ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయి. కూర్చొన్న దగ్గరే ఉండకుండా కాస్త ఫిజికల్ పనులు చేస్తుండాలి. దీని వల్ల రక్తప్రసరణ కూడా మెరుగ్గా సాగుతుంది.

Image Credit : google

మెదడుకు పని చెప్పండి :  అనవసరమైన ఆలోచనలు చేయడం కంటే మీ మెదడకు పని చెప్పడం బెటర్. రాయడం, చదవడం, లేదా ఏమైనా కొత్తవి కనుక్కోవడం వంటి వాటిలో నిమగ్నం అవండి. లేదంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వవు.

Image Credit : google

మంచి ఆహారం : బ్రెయిన్ కు ఆరోగ్యకరమైన  ఆహారాలను తినడం అలవాటు చేసుకోండి. బ్రెయిన్ కోసం ముఖ్యంగా బెర్రీలు, అక్రోట్లను, ఆకుకూరలు వంటివి మీ బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తాయి.

Image Credit : google

మంచి నిద్ర : ఎలాంటి బ్రెయిన్ సమస్యలు ఉన్నా మంచి నిద్ర వాటికి మంచి మెడిసిన్ అంటారు నిపుణులు. అందుకే మీ వయసును బట్టి నిద్ర పోవాలి.18 సంవత్సరాలు దాటిన వారికి కచ్చితంగా 8 గంటల నిద్ర అవసరం.

Image Credit : google

ప్రస్తుతం ఉన్న జీవనశైలి, ఆహార అలవాట్లకు అనారోగ్యమే కాదు. బ్రెయిన్ కూడా పాడవుతుంది.

Image Credit : google

Read more