https://oktelugu.com/

రైలు టికెట్లు క్షణాల్లోనే బుక్‌ అవ్వాలంటే ఇలా చేయండి..!

Images source : google

రైలులో ప్రయాణించాలనుకునే చాలా మంది టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటారు.  ఇలాంటి వారిలో మీరు కూడా ఒకరు అయితే ఐఆర్ సీటీసీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి.

Images source : google

ఏ రైలు ఎక్కాలో దాని పేరు, నంబర్‌ను ముందుగానే రెడీగా పెట్టుకోండి. వేర్వేరు రైలు నంబర్లు, మార్గాలను నమోదు చేయాల్సిన టెన్షన్ లేకుండా ముందే సేవ్ చేస్తే సరిపోతుంది.

Images source : google

కన్ఫర్మ్‌ టిక్కెట్లను పొందాలంటే ప్రయాణికుల మాస్టర్ లిస్ట్‌ను సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి.  ఇందులో ప్రయాణించేవారి పేర్లు, ఆహార ప్రాధాన్యతలు, బెర్త్ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవచ్చు.

Images source : google

ఈ సమాచారమంతా ముందుగానే సేవ్ చేసుకోవాలి. ఇలా చేస్తే టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు మీ సమయం ఆదా అవుతుంది.

Images source : google

ఇలా చేస్తే త్వరగా టికెట్లు బుక్‌ అవుతాయి. ఐఆర్సీటీసీ ఖాతాలోని మై ప్రొఫైల్ విభాగానికి వెళ్లి మాస్టర్ జాబితాను తయారు చేసుకోవచ్చు.

Images source : google

టిక్కెట్ల డబ్బులను చెల్లించడానికి యూపీఐ వాలెట్ ఉపయోగించండి.

Images source : google

ఇంటర్నెట్ బ్యాంకింగ్ కన్నా ఇదే బెటర్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో లాగిన్, పాస్ వర్డ్, ఓటీపీ వంటి వాటికి సమయం పడుతుంది.

Images source : google