సరైన నిద్రలేకపోవడం వల్ల కూడా మెదడు డ్యామేజ్ అవుతుంది. కచ్చితంగా ఎనిమిది గంటల నిద్ర అవసరం.

కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం కూడా మీ శరీరాన్ని లేజీగా చేస్తుంది. మీ బ్రెయిన్ ను డ్యామేజ్ చేస్తుంది

ఎక్కువగా ఫోన్, లాప్ టాప్, సిస్టమ్స్ చూస్తూ ఉండటం వల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందట.

షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. షుగర్ ఎక్కువ తినడం మంచిది కాదు.

హియర్ ఫోన్స్ ను ఎక్కువ వాల్యూమ్ పెట్టుకొని మరీ చెవిలో పెట్టుకోవద్దు. ఇలా చేస్తే మీ బ్రెయిన్ రిస్క్ లో ఉన్నట్టే.

ఎక్కువగా నెగిటివ్ వార్తలను చదవడం, వాటిని వెతకడం వల్ల మీకు ఎక్కువ నెగిటివ్ ఆలోచనలే వస్తుంటాయి. దీనికి బదులు పీస్ ఫుల్ గా ఉండేవి చూస్తుండాలి.

ఎక్కువగా చీకటి గదుల్లో, చీకటి ప్రాంతాల్లో ఉండటం వల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందట.

Thank U For Watching