https://oktelugu.com/

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.  అన్నం తినే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే మనకు అరిష్టం. 

Image Credit : google

అన్నం తినే సమయంలో మనం సరిగా ఉండకపోతే సంపద పోతుంది. దారిద్ర్యం తాండవిస్తుంది.

Image Credit : google

 అందరు నిద్ర పోయాక భోజనం చేస్తే తీవ్ర నష్టాలు వస్తాయి. ఆ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల అప్పులు పెరిగిపోతాయి.

Image Credit : google

తడికాళ్లలో అన్నం తినకూడదు. ఒకవేళ తింటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఐశ్వర్యం పోతుంది. ఇంట్లో ఒక మూలన కూర్చుని తినొద్దు. అలా చేస్తే నష్టం వస్తుంది.

Image Credit : google

దైవాన్ని ప్రార్థించకుండా భోజనంచేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. భోజనం చేస్తున్న సమయంలో ఇతరులతో మాట్లాడకూడదు. దోషం కలుగుతుంది.

Image Credit : google

పండగ పూట మాంసాహారం తినడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం, కీర్తి పోతుంది. మనవి కాని వాటిని దొంగతనం చేసి తింటే కూడా దారిద్ర్యం అనుభవించడం ఖాయం. 

Image Credit : google

మంచం మీద కూర్చుని ఎట్టిపరిస్థితుల్లో కూడా తినకూడదు. ధననష్టం జరుగుతుంది. ఎవరైనా ఇంటికి వెళితే భోజనం పెట్టినప్పుడు అందులోని లోపాలను ఎత్తిచూపడం పాపం. 

Image Credit : google

వంట గదిలో కూర్చుని తినడం కూడా అరిష్టం. తినేటప్పుడు కూడా మాట్లాడుతుంటాం. కానీ ఈ తప్పులు చేయకుండా ఉంటేనే మనకు అన్నం ఒంటబడుతుంది. లేకపోతే తిన్న పదార్థం ఇమడదు.

Image Credit : google