Image Credit : google
Image Credit : google
కొన్ని ఆహారాలను కలిపి వండటం వల్ల చాలా సమస్యలు వస్తాయి. కొన్ని ఫ్రూట్స్ ను కూడా ఇతర వాటితో మిక్స్ చేయకూడదు. మరి ఎలాంటి పదార్థాలను కలపి తినకూడదో ఓసారి తెలుసుకుందాం.
Image Credit : google
పుచ్చకాయ, నీరు : పుచ్చకాయలో 90-95% నీరు కాబట్టి, వాటిని తాగిన తర్వాత నీరు తాగడం వల్ల శరీరంలోని జీర్ణ రసాలు పలచబడతాయి.
Image Credit : google
టీ- పెరుగు - టీ పెరుగు రెండూ అసిడిక్‌గా ఉంటాయి. కాబట్టి అవి రెండూ కలిసి శరీరంలోని సమతుల్యతను దెబ్బతీస్తాయని, తద్వారా జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని నమ్ముతుంటారు.
Image Credit : google
పాలు, అరటి - ఈ కలయిక వల్ల ఆరోగ్య వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతుందట. కొందరు జ్యూస్ కూడా చేసుకుంటారు. కానీ ఈ కలయిక మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
Image Credit : google
పండ్లతో పెరుగు - పుల్లని ఆహారాలు పెరుగుతో కలిపినప్పుడు, అవి శరీరంలోని జీవక్రియను మందగించే ఆమ్లాలను సృష్టిస్తాయి.
Image Credit : google
పాలతో మాంసం - మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగడం లేదా రెండింటినీ కలిపి తాగడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అసౌకర్యం, కడుపు నొప్పి, వికారం వంటి అనేక సమస్యలు వస్తాయి
Image Credit : google
పాలతో నిమ్మకాయ - నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది నేరుగా పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులతో జత చేసినప్పుడు ప్రతిస్పందించి పెరుగుకు దారితీస్తుంది. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల ఆమ్ల ప్రతిచర్యలు సంభవించవచ్చు
Image Credit : google
యాంటీబయాటిక్స్‌తో కూడిన డైరీ - కొన్ని మందులు ఐరన్, కాల్షియం వంటి పోషకాలను శోషించడాన్ని నిరోధిస్తాయి. కాబట్టి వాటి తర్వాత ఏదైనా ఆహారం తీసుకోవడంలో గ్యాప్ ఉండాలి.