బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని రూపం దివి వాద్య సొంతం.

కానీ రావాల్సిన స్థాయిలో గుర్తింపు రావడం లేదు. దివి కెరీర్ బిగినింగ్ లో స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది.

అయితే దివికి పాపులారిటీ తెచ్చింది మాత్రం బిగ్ బాస్ షో. 2020లో ప్రసారమైన సీజన్ 4లో దివి కంటెస్టెంట్ చేసింది.

మరోవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా దివి హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంటారు.

దివికి ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

బీచ్ లో చీరకట్టి తడి అందాలను పంచింది. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు దివి ఫోటోలు ఉంటాయి.

దివి గ్లామర్ చూస్తే టాలీవుడ్ ఆమెను గుర్తించడం లేదనే సందేహం కలుగుతుంది.

పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లు టాలీవుడ్ దర్శక నిర్మాతలకు తెలుగు అమ్మాయిలు నచ్చరు. దాని వలన దివి లాంటి అమ్మాయిలు నష్టపోతున్నారు.

Off-white Banner

Thanks For Reading...