https://oktelugu.com/

దిశా పటానీ  సినిమాల కంటే కూడా సోషల్ మీడియా వేదికగానే చాలా మందిని ఎట్రాక్ట్ చేసి తన వైపుకు తిప్పుకుంది..  తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది

ఇక తాజాగా మరోసారి ఈమె అందాలన్నీ విందుగా చేసి కుర్రాళ్లకు వడ్డించింది.  

మనీష్ మల్హోత్రా దీపావళి ఫెస్టివల్ లో తన అందచందాలతో కుర్రకారుకు వల విసింది.. చీరలో హాట్ లుక్స్ లో దిశా అందాల విందు చేయగా ఈమెను తెగ పొగిడేస్తున్నారు..

చాకోలెట్ బ్రౌన్ కలర్ చీరలో పార్టీలోనే హైలెట్ గా నిలిచింది.  టైట్ ఫిట్ జాకెట్ లో చాలా హాట్ ఫోజుల్లో దర్శనం ఇచ్చింది.

ఇలా ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ ను పంచుకుంటూ తనదైన శైలిలో హాట్ నెస్ తో అలరిస్తుంది.