దిశా పటానీ అంటే ఇప్పుడు బాలీవుడ్ లో సెన్సేషన్. ఆమె చేస్తున్న అందాల ఆరబోత ఇంకెవరూ చేయలేరనే చెప్పుకోవాలి. 

వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. 

 తాజాగా మరోసారి అందాల హీటు పుట్టించింది. ఇందులో తన ఎద అందాలు మొత్తం కనిపించేలా ఫోజులు ఇచ్చింది. బెడ్ మీద వయ్యారంగా పడుకుని మొత్తం బయట పెట్టేసింది.